అన్వేషించండి
East Godavari Excise Police : తూర్పుగోదావరి జిల్లాలో వేల లీటర్ల నాటుసారా ధ్వంసం
తూర్పుగోదావరి జిల్లాలో 16 ఎస్ఈబీ పోలీస్ స్టేషన్లు, 56 పోలీస్ స్టేషన్ల పరిధిలో 2998 కేసులు నమోదు చేసిన పోలీసులు అక్రమ మద్యం తరలిస్తున్న వారి నుంచి స్వాధీనం చేసుకున్న 45,596 లీటర్ల నాటుసారాను, అక్రమ మద్యాన్ని ధ్వంసం చేశారు.జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ల ఆధ్వర్యంలో ధ్వంసం చేసిన పోలీసులు పలు విషయాలు వెల్లడించారు.. జిల్లాలోని గత కొంత కాలంగా అక్రమ మద్యం ఏరులై మారుతుందన్న సమాచారంతో దీనిపై దృష్టి పెట్టిన ఎస్ ఈ బీ పోలీస్ లు, జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు వరుస దాడులు నిర్వహించిన క్రమంలో అక్రమ మద్యం స్థాయిలో పట్టుబడింది.
వ్యూ మోర్





















