అన్వేషించండి
P Gannavaram ASI : రిపబ్లిక్ డే రోజున స్ఫూర్తిని నింపే ఓ పోలీస్ కథ
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా చిరుతపూడిలో ఓ ఏఎస్ఐ అనుసరిస్తున్న మార్గమే స్ఫూర్తి దాయకం. పేరు ఏడుకొండలు పీ గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా విధులు. వచ్చే జీతంలో మ్యాగ్జిమం సేవా కార్యక్రమాలకే. ఊళ్లో ఏ సాయం కావాలన్నా వినిపించే పేరు ఏడుకొండలు అన్నంత స్థాయికి చేరుకున్నారాయన. ఆయన ఇంటికి వెళితే చాలు..ఆ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన దేశభక్తుల విగ్రహాలే స్ఫూర్తిని రగిలిస్తాయి.
ఆంధ్రప్రదేశ్
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Maoist Commander Hidma Encounter in AP | ఏపీలో భారీ ఎన్కౌంటర్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రైమ్
ప్రపంచం
ఇండియా





















