అన్వేషించండి
నెల్లూరులో అర్థరాత్రి తగలబడిన ఇళ్లు... విషయం తెలిసి షాక్ తిన్న జనం
నెల్లూరు రూరల్‌లో దారుణం జరిగింది. అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇళ్లు కాల్చేశారు. నక్కాగోపాల్ నగర్‌లో చోటు చేసుకుంది. అసలు విషయం తెలిసి అంతా షాక్ అయ్యారు
వ్యూ మోర్





















