అన్వేషించండి
Nellore : భారీ వర్షాల కారణంగా గ్రామాలకు రాకపోకలు బంద్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గతంలో వాయుగుండం ప్రభావంతో వారం రోజులపాటు వర్షాలు పడి వాగులు, వంకలు పొంగి పొర్లాయి. చెరువులు నిండుకుండల్లా మారాయి. రెండు రోజుల గ్యాప్ లో మరోసారి భారీ వర్షాలు పడుతుండటంతో ఇప్పుడు వరదనీరు రోడ్లపైకి వచ్చి చేరింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
హైదరాబాద్





















