అన్వేషించండి
Ramzan Prayers Amid HoneyBees Attack: నెల్లూరు జిల్లా కరటంపాడు గ్రామ ఈద్గాలో ఈ ఘటన | ABP Desam
రంజాన్ ప్రార్థనలు చేసుకునేందుకు ముస్లిలందరూ కలిసి దర్గాకు వచ్చారు. అందరూ ప్రార్థనలో ఉండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. కానీ వారు ప్రార్థనలు అలానే కొనసాగించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెల్లూరు జిల్లా కరటంపాడు గ్రామ ఈద్గా వద్ద ఈ ఘటన జరిగింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















