X
Super 12 - Match 17 - 25 Oct 2021, Mon up next
AFG
vs
SCO
19:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Super 12 - Match 18 - 26 Oct 2021, Tue up next
SA
vs
WI
15:30 IST - Dubai International Cricket Stadium, Dubai

Watch: నువ్వు బతికే ఉన్నావని గ్యారెంటీ ఏంటీ? అధికారులు ప్రశ్నతో అవాక్కయిన వృద్ధుడు

By : ABP Desam | Updated : 04 Oct 2021 01:26 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

వృద్ధాప్యంలో పొలం పనులు పక్కనపెట్టి....ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకోవాల్సిన ఈ అన్నదాత....తను బతికే ఉన్నానని నిరూపించుకోవాల్సిన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.పేరు కమల్ సాహెబ్....నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని పెగళ్లపాడు కి చెందిన కమల్ సాహెబ్ తన తమ్ముడు హుస్సేన్ సాహెబ్ తో కలిసి ఉంటున్నాడు. ఎకరం పొలం ఉండగా...ఆ భూమిని ఇద్దరు పంచుకునేందుకు రెండేళ్ల పాటు అధికారుల చుట్టూ తిరిగారు. దీంతో ఓ వీఆర్వో సహాయంతో తన అన్న కమల్ సాహెబ్ మరణించాడని డాక్యామెంట్లలో నమోదు చేయించాడు హుస్సేన్ సాహెబ్. ఈ విషయం తెలుసుకున్న కమల్ సాహెబ్..తన పేరు మీదున్న ఎకరం పొలం తీసేసుకునేందుకు...బతికుండగానే చనిపోయాడని సొంత తమ్ముడు రికార్డులు సృష్టించాడని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. ప్రాణాలతో తిరుగుతుంటే చనిపోయానని ఎలా రికార్డుల్లో మార్చారని ఆ వృద్ధుడు అధికారులను నిలదీస్తున్నాడు.

సంబంధిత వీడియోలు

Anil Kumar Yadav: ఆవేశంలో ఉన్నప్పుడు ఏదైనా జరుగుద్ది..

Anil Kumar Yadav: ఆవేశంలో ఉన్నప్పుడు ఏదైనా జరుగుద్ది..

Nellore: నెల్లూరులో కూడా నేతలను ముందుగానే అరెస్టు చేసిన పోలీసులు

Nellore: నెల్లూరులో కూడా నేతలను ముందుగానే అరెస్టు చేసిన పోలీసులు

Nellore TDP Leaders Arrest : నెల్లూరులో టీడీపీ నేతల నిరసన.. లాక్కెళ్లి అరెస్ట్‌లు

Nellore TDP Leaders Arrest : నెల్లూరులో టీడీపీ నేతల నిరసన.. లాక్కెళ్లి అరెస్ట్‌లు

TDP VS YSRCP : సీఎం జగన్‌ను దూషిస్తే ఎంతకైనా తెగిస్తామంటున్నారు వైసీపీ లీడర్లు

TDP VS YSRCP : సీఎం జగన్‌ను దూషిస్తే ఎంతకైనా తెగిస్తామంటున్నారు వైసీపీ లీడర్లు

YCP Leaders : ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటిపై సొంతపార్టీ నేతలే ఆరోపణలు

YCP Leaders : ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటిపై సొంతపార్టీ నేతలే ఆరోపణలు
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Pushpa 3rd Song: సామి... అమ్మి అంటాంటే పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామి

Pushpa 3rd Song: సామి... అమ్మి అంటాంటే పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామి

Disha Case : ఎన్‌కౌంటర్‌ కేసులో ముందుగా విచారించొద్దు.. దిశ కమిషన్‌పై కోర్టుకెళ్లిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ !

Disha Case :   ఎన్‌కౌంటర్‌ కేసులో ముందుగా విచారించొద్దు.. దిశ కమిషన్‌పై కోర్టుకెళ్లిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ !

ICC T20 WC 2021, IND vs PAK: నలుగురు కెప్టెన్లు.. నానా చర్చలు.. 18 ఓవర్‌ ముందు యాంటీ క్లైమాక్స్‌! 'నా మాటే శాసనం' అని ఎవరన్నారో?

ICC T20 WC 2021, IND vs PAK: నలుగురు కెప్టెన్లు.. నానా చర్చలు.. 18 ఓవర్‌ ముందు యాంటీ క్లైమాక్స్‌! 'నా మాటే శాసనం' అని ఎవరన్నారో?

Income Tax Notice: సామాన్యుడికి ఐటీ శాఖ భారీ షాక్... నోటీసులు చూసి లబోదిబోమన్న బాధితుడు, ఏం జరిగిందంటే!

Income Tax Notice: సామాన్యుడికి ఐటీ శాఖ భారీ షాక్... నోటీసులు చూసి లబోదిబోమన్న బాధితుడు, ఏం జరిగిందంటే!