అన్వేషించండి
Nellore: అసలేం జరిగిందంటే..?
నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా అధికారులంతా అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవసరం వచ్చినా వెంటనే సహాయక చర్యలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కండలేరు ప్రాజెక్ట్ నుంచి భారీగా నీటిని కాల్వలకు వదిలిపెట్టడంతో.. వరదనీరంతా జాతీయ రహదారివైపు ఉరకలెత్తింది. వరదనీరు గూడూరు వద్ద హైవేపై పోటెత్తిందనే వార్తల నేపథ్యంలో ఆయన హుటాహుటిన నెల్లూరు నుంచి గూడూరుకి చేరుకున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















