అన్వేషించండి
Nellore Fake ED Officials : నెల్లూరు నకిలీ ఈడీ అధికారుల ముఠా కేసును చేధించిన పోలీసులు | ABP Desam
మూడు రోజుల క్రితం నెల్లూరులో నకిలీ ఈడీ అధికారుల వేషంలో కొంత మంది బంగారు వ్యాపారులకు టోకరా వేయాలని చూశారు. ఆ ముఠాలో ఆరుగురు సభ్యులున్నారు. వారితో పాటు వారి కారు డ్రైవర్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అసలీ ముఠా ఎలా ప్లాన్ చేసింది...కేసు వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
సినిమా
ఆంధ్రప్రదేశ్




















