అన్వేషించండి
ఒమిక్రాన్ ను తరిమేస్తానంటూ మరోసారి తెరమీదకు ఆయుర్వేదం ఆనందయ్య
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త వేరియంట్ కి కూడా తన వద్ద మందు ఉందని చెబుతున్నారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద తయారీదారు... ఆనందయ్య. 50 రకాల కొత్త వైరస్ లు పుట్టుకొచ్చినా మందులిస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం తమకు ప్రభుత్వం, దాతల సహకారం లేదని, ఎవరైనా సహాయం చేస్తే ప్రజలందరికీ మందు ఉచితంగా అందిస్తామని చెబుతున్నారు. ఆయుష్ విభాగం అనుమతివ్వాలని ఆయన కోరారు. ఒమిక్రాన్ ని తగ్గిస్తానంటున్న ఆనందయ్యతో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్..
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















