అన్వేషించండి
అక్రమకట్టడాలు,కూల్చివేతలపై అధికార, విపక్షనేతల మాటల యుద్ధం
నందిగామ మున్సిపల్ సమావేశం రసాభాస గా మారింది.వైసిపి , టీడీపీ కౌన్సిలర్ ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇటీవల నందిగామ లో అక్రమ కట్టడాల పై మున్సిపల్ అధికారులు కూలగొట్టడంపై అధికార ప్రతిపక్షాల మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం సాగింది.అక్రమ కట్టడాలు కడితే కూల్చివేతలు తథ్యమని ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు స్పష్టం చేశారు.దీనిపై అభ్యంతరం తెలిపిన టిడిపి కౌన్సిలర్లు కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారని ప్రశ్నించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్





















