అన్వేషించండి
MLA Anam Angry At IAB Meeting: సీఎంకే తప్పుడు సమాచారమిస్తారా? | Nellore | ABP Desam
Nellore Districtలో Irrigation Advisory Board meeting వాడివేడిగా సాగింది. స్వపక్షంలో విపక్షంలా వ్యవహరించే YCP MLA Anam RamanarayanaReddy మరోసారి తన ఉగ్రరూపం చూపించారు. అధికారుల్ని దడదడలాడించారు. సీఎంకే తప్పుడు సమాచారం ఇస్తారా అని మండిపడ్డారు. ఇంతకీ ఆనం ఆగ్రహం ఎవరిపైన, దేనికోసం.. ?
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
హైదరాబాద్
సినిమా
ఆధ్యాత్మికం





















