అన్వేషించండి
Chicken for Five Paise : నెల్లూరు జిల్లా ఆత్మకూరులో భారీ బంపర్ ఆఫర్
చికెన్ కిలో ఎంత..ఆ ఏముంది 250-300 మధ్యలో ఉంటోంది. నాటు కోడి కావాలంటే కనీసం ఐదొందలు పెట్టుకోవాల్సిందే. కానీ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అరకిలో చికెన్ ఐదు పైసలకే అంటూ భారీ ఆఫర్ ప్రకటించాడు ఓ షాపు యజమాని. ఇక అంతే పాత ఐదు పైసల కాయిన్స్ తో ఆ షాపుకు క్యూ కట్టారు నాన్ వెజ్ లవర్స్.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
తెలంగాణ
సినిమా





















