అన్వేషించండి
Nara Lokesh Yuvagalam padayatra : ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించనున్న లోకేష్ యువగళం | DNN| ABP Desam
తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రతో రేపు ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే లోకేష్ కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన బ్యానర్లను కార్పొరేషన్ అధికారులు తొలగించటం పట్ల తెలుగు దేశం శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీని పై జిల్లా కలెక్టర్ కు కూడ ఫిర్యాదు చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















