అన్వేషించండి
MLA Balakrishna Beautiful Gesture: అభిమాని కోసం బాలకృష్ణ సూపర్ చర్య, అంతటా అభినందనలు
అనంతపురం జిల్లాలోని తన నియోజకవర్గమైన హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండోరోజు కూడా పర్యటించారు. ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇక్కడ జరిగిన ఓ సంఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. బాలకృష్ణ బంగారం అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంటున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















