అన్వేషించండి
Minister Roja Sankranthi Sambaralu :పోలీసుల సంక్రాంతి సంబరాల్లో మంత్రి రోజా | DNN | ABP Desam
తిరుపతి జిల్లా పోలీసులు ఘనంగా సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. తిరుపతి ఎస్పీ పరమేశ్వరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ముందస్తు సంబరాల్లో...మంత్రి ఆర్కే రోజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీసులతో కలిసి సరదాగా కోడిపందేలు ఆడారు. పండుగ రోజుల్లోనూ పోలీసులకు డ్యూటీలు తప్పవని..కుటుంబంతో పండుగ గడుపలేకపోయేమే అనే బాధ లేకుండా ఇలా ముందస్తు సంబరాలను పోలీసులు నిర్వహించటం చాలా సంతోషంగా ఉందన్నారు రోజా.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
అమరావతి
హైదరాబాద్
తెలంగాణ





















