మంత్రి మేకపాటి: ఎండలో ఎందుకమ్మా.. నీడలోకి వచ్చేయండి!

By : ABP Desam | Updated : 08 Feb 2022 10:49 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

మంత్రి మేకపాటి గౌతంరెడ్డి.. కార్పొరేట్ కాన్ఫరెన్స్ లకు నీట్ గా టక్ చేసుకుని వెళ్తారు. జనాల్లోకి వస్తే మాత్రం లాల్చీ పైజామా ధరించడం ఆయన స్టైల్. రీసెంట్ గా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో పర్యటించిన మంత్రి టోపీ పెట్టుకుని సరికొత్త లుక్ లో కనిపించారు. తరుణవాయి గ్రామంలో జడ్పీహెచ్ఎస్ ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. మంత్రికి ఆహ్వానం పలికేందుకు వరుసలో నిల్చున్న విద్యార్థులను 'ఎండలో ఎందుకమ్మా' అంటూ ఆప్యాయంగా పలకరించారు.

సంబంధిత వీడియోలు

Pawan Kalyan On District Names:పేరు పెట్టాలంటే రిఫరెండం పెట్టొచ్చుగా..!|ABP Desam

Pawan Kalyan on Home Minister:ఎస్సీ కులాలకు రావాల్సిన పథకాలు ప్రభుత్వం ఆపేసింది|ABP Desam

Pawan Kalyan on YCP Leaders:వైసీపీ మంత్రులకు ఇదే లాస్ట్ వార్నింగ్..!|ABP Desam

Ex- Minister Vellampalli On Amalapuram Issue: వాళ్ల వల్లే ఇలా జరుగుతోంది | ABP Desam

Minister Pinipe Viswaroop ఇంటిని ఎందుకు టార్గెట్ చేశారు? | Amalapuram | ABP Desam

SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!