అన్వేషించండి
Minister Dadisetty Raja: Tuni ఘటన ప్లాన్ చేసినట్లే Amalapuram ఘటనకు ప్లాన్ చేశారు|ABP Desam
Amalapuram అల్లర్లకు కారణం చంద్రబాబు, పవన్ కల్యాణేనని Minister Dadisetty Raja అన్నారు. అక్కడి స్థానిక నాయకులను రెచ్చగొట్టి మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు పెట్టారన్నారు. తుని ఘటన సమయంలో చంద్రబాబు ప్లానింగ్ ఎలా ఉందో ఇప్పుడు అమలాపురం అల్లర్లలోనూ ప్రణాళిక అలాగే ఉందన్నారు. ఘటనపై లోతుగా దర్యాప్తు చేసి నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్‌లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
వ్యూ మోర్





















