ప్రజాగ్రహ సభ పేరుతో విజయవాడ లో బీజేపి తలపెట్టిన సభ పై వైసీపీ నేతలు స్పందిస్తున్నారు.అసలు ఎపీలో బీజేపి లేదని మంత్రి బోత్సా సత్యనారాయణ అన్నారు...రాష్ట్రంలో తన ఉనికిని కాపాడుకొనేందుకే బీజేపీ నేతలు సభ నిర్వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికి మన రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీ లేదన్నారు. మూడేళ్ల తరువాత ఇప్పుడు ఎదుకు సభ నిర్వహిస్తున్నారో తెలపాలన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర్ ప్రదేశ్ కంటే మన రాష్ట్రం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ముందంజలో ఉందని, మనకి వచ్చిన ర్యాంకులే చెబుతున్నాయన్నారు. బిజెపి ఒక రాజకీయ పార్టీగా సభ ఏర్పాటు చేసుకోవచ్చుగాని దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు..
Daggubati Purandeswari on AP Liquor | ఏపీ బ్రాండ్లను నెలకేసి కొట్టిన పురందేశ్వరి | DNN | ABP Desam
MEA Spokesperson Arindam Bagchi on Canada : కెనడాపై మాటలదాడి పెంచిన భారత్ | ABP Desam
Chandrababu Arrest| Custody petition | కస్టడీ పిటిషన్ పై తీర్పు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు | ABP
RK Roja Fires on Balakrishna | మీసం మెలేసిన బాలయ్య.. కౌంటర్ ఇచ్చిన మంత్రి రోజా | DNN | ABP Desam
Balakrishna Counter To Ambati Rambabu: మీసం ఎందుకు మెలేయాల్సి వచ్చిందో చెప్పిన బాలకృష్ణ
Women Reservation Bill: రాజ్యసభ, మండలిలోనూ మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి: విజయసాయి రెడ్డి
Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన
TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు
Telangana Rains: తెలంగాణకు భారీ వర్షసూచన, రాబోయే మూడు రోజుల పాటు అలర్ట్
/body>