అన్వేషించండి
Minister Ambati Rambabu on Rajinikanth : ఎన్టీఆర్ వెన్నుపోటు గ్యాంగ్ లో రజినీ ఉన్నారు | DNN | ABP
మంత్రి అంబటి రాంబాబు సూపర్ స్టార్ రజినీకాంత్ పై మండిపడ్డారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన గ్యాంగ్ లో రజినీకాంత్ కూడా ఉన్నారన్న అంబటి రాంబాబు...రాజకీయాల నుంచి పారిపోయిన వ్యక్తి ఇప్పుడొచ్చి చంద్రబాబును పొగుడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యూ మోర్





















