అన్వేషించండి
Mekapati Goutham Reddy Mother Emotional: పార్థివదేహాన్ని ముద్దాడి.....కంటతడి పెట్టించిన తల్లి ఆవేదన
Minister Mekapati Goutham Reddy పార్థివదేహం నెల్లూరు కు చేరుకుంది. నెల్లూరు మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉంచిన భౌతిక కాయాన్ని పలువురు దర్శించుకుని నివాళులు అర్పిస్తున్నారు. అక్కడకు చేరుకున్న గౌతమ్ రెడ్డి తల్లి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. పార్థివదేహాన్ని ముద్దాడుతూ బోరున విలపించారు. ఆ భావోద్వేగ దృశ్యాలు అక్కడున్నవారిని కలచివేశాయి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















