అన్వేషించండి
Advertisement
Mahanadu Polit Bureau: ఒంగోలులో మహానాడు కార్యక్రమం | Ongole | ABP Desam
ఒంగోలు వేదికగా శుక్ర, శనివారాల్లో మహానాడు కార్యక్రమం జరుగుతోంది. మహానాడులో రెండు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 17 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. గత రాత్రి ఒంగోలులో జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో ఏపీకి సంబంధించి 12 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించి 3 తీర్మానాలు, అండమాన్ కు సంబంధించి ఓ తీర్మానంతో పాటు రాజకీయ తీర్మానం ఉంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి ఒక్కరికి కూడా రాజ్యసభలో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడాన్ని పొలిట్ బ్యూరో ప్రశ్నించింది.
ఆంధ్రప్రదేశ్
Panama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఆంధ్రప్రదేశ్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement