అన్వేషించండి
Kurnool: న్యాయం చేయాలని కన్నీళ్లు పెట్టుకున్న కర్నూలు మహిళలు
కర్నూలు జిల్లా , నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామంలో తమ పొలాన్ని ఆక్రమించుకోవడానికి కొంతమంది దుండగులు ప్రయత్నిస్తున్నారని మహిళలు ఆరోపించారు.అడ్డుకోవడానికి వెళ్తే మహిళలు అని కూడా చూడకుండా కాళ్ళ బూట్లతో తన్ని పొలంలో ఈడ్చుకుంటూ వెళ్లారని ఫోటోలు చూపించారు.N. కొత్తపల్లె గ్రామ పరిధిలో సర్వే no :- 1514/4 లో ఉన్న 1.75 సెంట్లలోని కొంత భాగం 45 సెంట్లలో దాదాపు 25 సం"ల నుంచి పెంచిన టేకు వనాన్ని ముగ్గరు వ్యక్తులు అక్రమంగా పొలంలోకి JCB తో ప్రవేశించి టేకు చెట్లను దున్ని వేశారని ఆరోపించారు. సహాయం చేయాలనీ వేడుకుంటున్నారు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్























