అన్వేషించండి
Kurnool Floods : కర్నూలు జిల్లా నెరవాడ గ్రామంలో ఘటన | ABP Desam
కర్నూలు జిల్లాలో కురుస్తున్న భారీవర్షాలకు వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నెరవాడ వంక ఉద్ధృతి పెరగగా దాన్ని దాటేందుకు ప్రయత్నించిన ఐదుగురిలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. వంక దాటే సమయంలో మద్దిలేటి అనే వ్యక్తి గల్లంతు అయ్యాడు. వంక పొంగి పొర్లుతున్నందునా రావొద్దని స్థానికులు చెబుతున్నా వినకపోవడంతో ప్రమాదం జరిగింది. కొట్టుకుపోయిన మద్దలేటి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి బయటకు తీశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















