News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

JC Prabhakar reddy: తగ్గేదేలే అన్న జేసీ ప్రభాకర్ రెడ్డి... చివరికి పంతం నెగ్గించుకున్నారు...

By : ABP Desam | Updated : 03 Aug 2021 05:19 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

జేసీ బ్రదర్స్ ఏం చేసిన హాట్ టాఫిక్కే.. తొడలు కొట్టడం, మీసాలు మెలిపెట్టడంలో వారికి వారే సాటి. అనంతరపురంలోనే కాదు రాష్ట్రంలో తాడిపత్రి రాజకీయాలు మహా రంజుగా ఉంటాయి. 

మొన్న మీసం మేలిపెట్టారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు పెట్టరాంటే చూడండి ఆయన ప్రతాపం ఎంత దూరం వెళ్లిందో. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డికి, ఎమ్మెల్యే కేతిరెడ్డికి మధ్య రాజకీయ జగడం ఎప్పటి నుంచో నడుస్తోంది. సవాల్ కు ప్రతి సవాల్....దాడికి ప్రతి దాడులు సైతం జరిగిపోతుంటాయి. 

తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డికి మళ్లీ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ సారి ఏం జరిగిందంటే మున్సిపల్ ఛైర్మన్ హోదాలో సమావేశం పెడితే అధికారులు డుమ్మా కొట్టారని, ఇదంతా పెద్దిరెడ్డి పని అని కోపంతో ఊగిపోతున్నారు. రాత్రంతా తాడిపత్రి మున్సిపల్ ఆఫీసులో నిద్రాహారాలు చేసేశారు. ఉదయమే స్నానాలు, అనంతరం హాట్ హాట్ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆయన నిరసన విరమించారు.  అధికారులు వచ్చి జేసీకి వివరణ ఇవ్వడంతో ఆయన కమిషనర్, ఇతర అధికారులతో సమావేశం అయ్యారు. 

లేటెస్ట్

సంబంధిత వీడియోలు

Tension In Nandyal: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అరెస్ట్

Tension In Nandyal: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అరెస్ట్

108 Feet Lord Sriram Statue In Kurnool: భారీ విగ్రహానికి శంకుస్థాపన చేసిన అమిత్ షా

108 Feet Lord Sriram Statue In Kurnool: భారీ విగ్రహానికి శంకుస్థాపన చేసిన అమిత్ షా

Srisailam EO Minister Peddireddy Ramachandrareddy: మంత్రి కాళ్లు మొక్కిన ఈవో

Srisailam EO Minister Peddireddy Ramachandrareddy: మంత్రి కాళ్లు మొక్కిన ఈవో

CPI Protest At Dhone | Buggana Rajendranath Reddy కి వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు

CPI Protest At Dhone | Buggana Rajendranath Reddy కి వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు

Rahul Gandhi Bharat Jodo Yatra: తమ సమస్యలు చెప్పుకున్న అమరావతి రైతులు

Rahul Gandhi Bharat Jodo Yatra: తమ సమస్యలు చెప్పుకున్న అమరావతి రైతులు

టాప్ స్టోరీస్

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత