అన్వేషించండి
Jawad Cyclone Effect : తుపాను ధాటికి ఎక్కడ చూసినా రైతుల పరిస్థితి ఇదే
జవాద్ తుఫాన్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అన్నదాతల పై విరుచుకుపడింది. అసలే అప్పుల ఊబిలో ఉన్న రైతులకు జవాద్ తుఫాన్ రూపంలో శరాఘాతంలా తగిలింది. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగి కనీసం పశుగ్రాసం కూడా లేని దయనీయ పరిస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా నదులు పొంగి పొర్లుతున్నాయి. వాగులు వంకలు ఉదృతంగా ప్రవహించి రాత్రికి రాత్రే పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. జోరుగా కురిసిన వర్షాలకు పంట నీట మునిగి ప్రభుత్వం వైపు రైతుల దీనంగా చూస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్సిరీస్





















