అన్వేషించండి
Ananthapur: "మాకొద్దీ తహసిల్దార్ " అంటూ ఆందోళన చేపట్టిన రైతులు , స్థానికులు
అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం తహశీల్దార్ జిలాని మాకొద్దు అంటూ అక్కడి రైతులు జిల్లా కలెక్టర్ రాగానే ఆందోళన చేపట్టారు. రైతు భరోసా కేంద్రం పరిశీలించడానికి వచ్చిన జిల్లా కలెక్టర్ ఎస్ . నాగలక్ష్మి తో ఒక్కసారిగా అందరూ రైతులు , స్థానికులు కార్యాలయం వద్ద ఈ తహశీల్దార్ వద్దు అంటూ ఆందోళన చేపట్టారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్





















