Kurnool District Political Scenario | కర్నూలు కూటమి ఎమ్మెల్యేల్లో మంత్రయ్యే ఛాన్స్ ఎవరికి?
తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది ఉమ్మడి కర్నూలు జిల్లా లో మంత్రి పదవులు ఆశించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలకు కాను 12 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. సామాజిక సమీకరణ నేపథ్యంలోను తెలుగుదేశం పార్టీ కష్ట కాలంలో జెండాను మోసిన నేతలకు సీనియర్లకు ప్రయారిటీ ఇవ్వాలని ఉమ్మడి కర్నూలు జిల్లా సీనియర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసే రోజు మరి కొంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందందున ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ఎవరు మంత్రులు చంద్రబాబునాయుడు క్యాబినెట్లో ఉంటారనేది సర్వత్ర ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే మంత్రిగా పనిచేసిన భూమా అఖిలప్రియ ఈసారి కూడా ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి గెలుపొంది మంత్రుల ఉన్నట్లు తెలుస్తోంది కర్నూలు జిల్లాలోని సీనియర్ నేత కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కూడా దూరం నుంచి గెలుపొందిగా ఆయన కూడా మంత్రివర్గం రేసులో ఉన్నట్లు కనిపిస్తోంది జిల్లాలో సామాజిక వర్గాల వారీగా కూడా మరి కొంతమంది మంత్రి పదవి రేస్ లో ఐటెండర్ కర్నూల్ సిటీ నుంచి కేజీ భరత్ పత్తికొండ నియోజకవర్గం నుంచి శ్యాంబాబు బనగానపల్లె నుంచి బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మిగనూరు నుంచి జగన్ నాగేశ్వరరావు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.