అన్వేషించండి
Advertisement
పీఆర్సీ సాధన కమిటీ చేపట్టిన చలో విజయవాడకి అనుమతి లేదు
విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా మాట్లాడుతూ, పీఆర్సీ సాధన కమిటీ చేపట్టిన చలో విజయవాడకి అనుమతి లేదని స్పష్టం చేసారు. కోవిడ్ నేపథ్యంలో రెండు వందల మందికి మించి అవుట్డోర్లో అనుమతిలేదన్నారు. 5 వేలమంది కంటే ఎక్కువమంది ధర్నాకు వచ్చే అవకాశముందని సమాచారం వచ్చిందని, ఇలాంటి సమయంలో అసాంఘిక శక్తులు చొరబడే అవకాశం ఉందని, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చలో విజయవాడ కార్యక్రమం చట్టపరంగానూ, ఎంప్లాయి కాండక్టు రూల్సుకు విరుద్ధం అన్నారు పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా.
ఆంధ్రప్రదేశ్
Guntur Municipal Commissioner Throw Mic | మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో మైక్ విసిరేసిన కమిషనర్ | ABP Desam
Game Changer Ticket Rates Fix | గేమ్ ఛేంజర్ కి రేట్ ఫిక్స్ చేసిన ఏపీ సర్కార్ | ABP Desam
Swimmer Shyamala Swimming Vizag to Kakinada | 52ఏళ్ల వయస్సులో 150 కిలోమీటర్లు సముద్రంలో ఈత | ABP Desam
Indian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP Desam
Andhra Tourist Incident at Goa Beach | గోవాలో తెలుగు టూరిస్టును కొట్టి చంపేశారు | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
ఇండియా
కర్నూలు
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion