రాజకీయ లబ్ధి కోసమే గత ప్రభుత్వం పెగాసస్ ద్వారా డేటా చౌర్యానికి పాల్పడినట్టు హౌస్ కమిటీ నిర్ధరించింది. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో నాలుగు దఫాలుగా సమావేశమైన హౌస్ కమిటీ సభ్యులు ...... నాడు వేర్వేరు హోదాల్లో ఉన్న అధికారుల వద్ద నుంచి పూర్తి వివరాలు తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి స్పీకర్ కు పూర్తి నివేదిక ఇవ్వనున్నట్టు తెలిపారు.
అల్లూరి జిల్లాలో డోలి సహాయంతో మృత దేహం తరలింపు | DNN | ABP Desam
Undavalli Caves: శతాబ్దాల చరిత్ర ఉన్న ఉండవల్లి గుహలు ఇప్పుడు ఎలా ఉన్నాయి..? | DNN | ABP Desam
East Godavari లో న్యూ ట్రెండ్ | Old Bikes restoration | DNN | ABP Desam
Ex Minister Anil Kumar Comments: సొంత పార్టీ నేతలపై అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు | DNN | ABP Desam
Nandamuri Balakrishna : హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన | ABP Desam
TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో
Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం