అన్వేషించండి
పుట్టపర్తి లో పర్యటించిన మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప
అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం లో పర్యటించారు మాజి మంత్రి నిమ్మల కిష్టప్ప. కొత్త చెరువులో పర్యటిస్తూ ప్రభుత్వ పని తీరుపై మండి పడ్డారు.రాష్ట్రం లో వరదల పై ప్రభుత్వం స్పందించిన తీరుపై విరుచుకుపడ్డాడు.ప్రభుత్వం ప్రజల సమస్యలను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడుపై, అధికార పార్టీ మంత్రులు విరుచుకు పడడం సరికాదన్నారు. అధికార పార్టీ మంత్రులు వర్షాల కారణంగా కొట్టుకుపోయిన రోడ్లు గురించి గానీ ఇళ్ళ గురించి గానీ నష్టపోయిన పంటల గురించి గానీ మాట్లాడకుండా చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆరోపణలు చేయడం తగదన్నారు.విమర్శలు మాని అభివృద్ధి పై దృష్టి పెట్టాలని నిమ్మల పేర్కొన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















