News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Flexis Controversy In Bhimavaram Janasena vs YSRCP: ముదురుతున్న ఫ్లెక్సీల వివాదం

By : ABP Desam | Updated : 01 Jun 2023 02:45 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఫ్లెక్సీల వివాదం అంతకంతకూ ఉద్రిక్తంగా మారుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను అవమానించేలా పెట్టిన ఫ్లెక్సీల తొలగింపు డిమాండ్ చేస్తూ ఆ పార్టీ శ్రేణులు అల్టిమేటం ఇచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ పార్టీ నాయకుడు చినబాబును హౌస్ అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా.... మిగతా నాయకులు, కార్యకర్తలు నిరసన బాట పట్టారు. వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపైనే జగన్ వ్యతిరేక ఫ్లెక్సీని పెట్టారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆ ఫ్లెక్సీని తొలగించారు. అప్పుడు జనసేన నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అధికార పార్టీకి ఓ న్యాయం, తమకో న్యాయమా అంటూ నిలదీసారు. గో బ్యాక్ పోలీస్ అంటూ నినాదాలు చేశారు.

లేటెస్ట్

సంబంధిత వీడియోలు

Chandrababu Arrest | మరోసారి కస్టడీ కోరుతున్న సీఐడీ..ఎందుకో స్పష్టం చేసిన లాయర్లు | ABP Desam

Nara Bhuvaneshwari on Chandrababu Arrest |టీడీపీ అంటే ఒక కుటుంబం..కార్యకర్తలు మా బిడ్డలు | ABP

KA Paul Birthday Celebrations | విశాఖ ఎంపీగా తనను గెలిపించాలని ప్రజలకు కేఏ పాల్ వినతి |DNN| ABP

AP Assigned Lands Bill | ఏపీ అసైన్డ్ ల్యాండ్ సవరణ బిల్లు-2023కి అసెంబ్లీ ఆమోదం | ABP Desam

BJP MLA T Raja singh Fires on Asaduddin Owaisi| అసదుద్దీన్ ఒవైసీకి ఛాలెంజ్ విసిరిన రాజాసింగ్ |

టాప్ స్టోరీస్

Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు

Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

Mangalavaram Movie Release : నవంబర్‌లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా