తూర్పు గోదావరి జిల్లా కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయ ప్రాంగణం వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలు పండ్లతో అందంగా అలంకరించారు. ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డి దంపతులు ఈ పూజలో పాల్గొన్నారు. నవంబర్ 2వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు.
Nandamuri Balakrishna : హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన | ABP Desam
Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న బొత్స | ABP Desam
Vizag నుంచి 2 Grammy Awards గెలుచుకునేదాకా Adrusta Deepak ప్రస్థానం | DNN | ABP Desam
Nellore YCP Politics : నెల్లూరు వైసీపీలో రెబల్ మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి..? | ABP Desam
Nagavali River Floods: నాగావళి నది లో వరద ఉదృతి| ABP Desam
Munavar Vs Raja Singh : మునావర్ షోకు అనుమతి - రాజాసింగ్ హౌస్ అరెస్ట్ ! సీరియస్ మ్యాటర్‌గా స్టాండప్ కామెడీ !
BJP Strategy In Telangana: తెలంగాణలో త్రిపుర తరహా వ్యూహం, తమ సక్సెస్‌పై ధీమాగా కమలనాథులు
ABP Desam Exclusive: రూ.800 యూపీఐ లావాదేవీకి ఎంత ఖర్చవుతోంది! మనకు ఉచితం, RBIకి ఎంత నష్టం!
MLA Ashok Arrest: పలాసలో హై టెన్షన్, టీడీపీ ఎమ్మెల్యే అశోక్ అరెస్ట్ - అసలేమైందంటే?