అన్వేషించండి
DL Ravindra Reddy : రోశయ్య అసెంబ్లీలో ఎలా నడుచుకోవాలి నేర్పిన వ్యక్తి | ABP Desam
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వహించే రోశయ్య మరణం బాధ కలిగించిందన్నారు మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి. అసెంబ్లీ లో ఎలా ప్రవర్తించాలో ఆయన దగ్గరే నేర్చుకున్నానని, చాలా గొప్ప మహోన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి కొనజేటి రోశయ్య అని కొనియాడారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















