అన్వేషించండి
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Sailajanath : జిల్లా కలెక్టర్ ఐఏఎస్ అధికారులు,గదుల్లో కూర్చుని మానిటరింగ్ చేశారు
పింఛా ప్రాజెక్టు తెగిన వెంటనే జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి సకాలంలో స్పందించి ఉంటే ఇంత ప్రాణ,ఆస్తి నష్టం జరిగేది కాదని, జిల్లా కలెక్టర్ ఐఏఎస్ అధికారులు గదుల్లో కూర్చుని మానిటరింగ్ చేయడం శోచనీయమని ఏపీ పీసీసి రాష్ట్ర అధ్యక్షులు శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ కాసేపు గాల్లో తిరిగి వెళ్లిపోయాడని, విపత్తులో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదన్నారు. సీఎం జగన్ విపత్తుకు, రాష్ట్ర అప్పులకు కూడా బాధ్యత వహించకుండా నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. అన్నమయ్య డ్యామ్ తెగడం వల్ల కొన్ని గ్రామాల్లో సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారన్నారు. మృతిచెందిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంతో సరిపెట్టుకోకుండా ప్రభుత్వం బాధ్యత గా పనిచేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రసంగం మధ్యలోనే ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
క్రికెట్
పాలిటిక్స్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement