అన్వేషించండి
Cyclone Michaung Effect on Agriculture : తుపాను తీవ్రతతో కోనసీమ జిల్లాలో రైతుల కన్నీళ్లు | ABP Desam
మిగ్ జాం తుపాను దాటికి గోదావరి జిల్లాల రైతులు పూర్తిగా నష్టపోయారు. తడిసిపోయిన ధాన్యాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. భారీ వర్షాలకు నీటమునిగిన వరిచేలు మొలకెత్తుతున్న దృశ్యాలే కల్లాల్లో కనపడుతున్నాయి. ప్రభుత్వం ఆదుకోవాలని కంటతడి పెట్టుకుంటున్న రైతుల ఆవేదనను వినిపించేందుకు డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆవిడి గ్రామంలో పర్యటించింది ఏబీపీ దేశం.
ఆంధ్రప్రదేశ్
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















