రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలు కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నిరాశ మిగిల్చిందని రాష్ట్ర జేఏసీ ఛైర్మన్ ఏవి.నాగేశ్వరరావు ఆరోపించారు. తిరుపతిలోని ఎంబీ భవన్ లో సమావేశమైన ఉద్యోగులు... పీఆర్సీ డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏతో కూడిన బేసిక్ "పే"ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర జేఏసీ ఛైర్మన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవోలను రద్దు చేసి తిరిగి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు,అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీకి భిన్నంగా జగన్ వ్యవహరించడం మంచిది కాదన్నారు.
Earth Inner Core Slowing Down : భూమి ఇన్నర్ కోర్ లో ఈ మార్పులేంటీ..! | ABP Desam
Nandamuri Balakrishna Fell Down : ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పడిపోయిన బాలయ్య | DNN
Minister Botsa Satyanarayana on Nara Lokesh : నారాలోకేష్ పై బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు | ABP Desam
CM Jagan Visakhapatnam Saradha Peetham Tour: 28న విశాఖలో పర్యటించనున్న సీఎం జగన్
Nara Lokesh At Tirumala: యువగళం యాత్ర ముందు తిరుమల శ్రీవారి దర్శనంలో లోకేష్
TS Teachers Transfers : ఉపాధ్యాయ దంపతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, స్పౌజ్ కేటగిరీ బదిలీలకు గ్రీన్ సిగ్నల్
Pawan Vs Byreddy : నన్ను ముసలోడ్నంటావా ? కొండారెడ్డి బురుజు వద్ద కుస్తీకొస్తావా ? - పవన్కు బైరెడ్డి సవాల్ !
AP Capital supreme Court : ఏపీ రాజధానిపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ - ఈ సారి శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టుపై...
Sai Dharam Tej's Satya: రిపబ్లిక్ డే స్పెషల్, సాయి ధరమ్ తేజ్ - కలర్స్ స్వాతి మ్యూజికల్ వీడియో