హోమ్వీడియోలుఆంధ్రప్రదేశ్Constable Killed his wife and two children with Gun : కడపలో కానిస్టేబుల్ దారుణం | ABP Desam
Constable Killed his wife and two children with Gun : కడపలో కానిస్టేబుల్ దారుణం | ABP Desam
Written By : ABP Desam | 05 Oct 2023 02:22 PM (IST)
కడపలో దారుణం జరిగింది.కోపరేటివ్ కాలనీలో వెంకటేశ్వర్లు అనే హెడ్ కానిస్టేబుల్ తన భార్య, ఇద్దరు పిల్లలను పిస్తోలుతో కాల్చి చంపి ఆపై తానూ ఆత్మహత్యకు చేసుకున్నాడు.