అన్వేషించండి
Pandugayala: రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు.. ప్రభుత్వ సేవలు భేష్..!
రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదని, వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం జగన్ అన్ని చర్యలు తీసుకున్నారని నార్త్ అమెరికా ఏపీ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గ్యాస్, వంట సామాగ్రి ని ఆయన సొంత నిధులతో అందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏడ్పు డ్రామాలు ప్రజలు నమ్మరని, ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలయ్యాడని ఆ పార్టీ పార్టీయే కాదని అంటున్న ఎన్.ఆర్.ఐ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ తో ఫేస్ 2 ఫేస్...
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
న్యూస్
న్యూస్
ఆంధ్రప్రదేశ్





















