అన్వేషించండి
Advertisement
Chintamaneni Prabhakar: నాకు ప్రాణ హాని ఉంది | సీఎం జగన్, సజ్జలకు వ్యతిరేకంగా పిటిషన్ | ABP Desam
ఏలూరు కోర్టులో తనపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పిటిషన్ దాఖలు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ డీజీపీ గౌతం సవాంగ్ లపై ప్రైవేట్ కేసులు పెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే కేసులు పెట్టి వేధిస్తున్నారని చింతమనేని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు ఖాళీ అయిపోయిన గ్రామం..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
హైదరాబాద్
సినిమా రివ్యూ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion