అన్వేషించండి
Anakapalle | Byra Dileep Chakravarthy: చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొత్తుతో నా విన్నింగ్ చాన్సెస్ ఎక్కువ అంటున్న దిలీప్ చక్రవర్తి
2009లో ప్రజారాజ్యం తరపున సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన బైరా దిలీప్ చక్రవర్తి ఇప్పుడు అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. తనను గెలిపిస్తే అనకాపల్లి అభివృద్ధికి ప్రత్యేక విజన్ డాక్యుమెంట్ రూపొందించి, దాని ప్రకారం కార్యక్రమాలు చేపడతానని చెబుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగిన ఈ స్థానంలో తనకు ఈసారి గెలుపు అవకాశాలున్నాయని అంటున్న చక్రవర్తితో ఏబీపీ ఇన్‌పుట్ ఎడిటర్ సుధాకర్ ఇంటర్వ్యూ.
ఆంధ్రప్రదేశ్
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్‌లు రెడీ
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















