అన్వేషించండి
విజయవాడలో ప్రజాగ్రహ సభకు ఏర్పాట్లు చేసిన బీజేపి
ప్రజాగ్రహ సభ పేరుతో విజయవాడ లో బీజేపి నేతలు వైసీపీ ప్రభుత్వం పై ఎదురు దాడికి రెడీ అయ్యారు.రాష్ట్రంలో దారుణమయిన పరిస్దితులు ఉన్నాయని,ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని బీజేపి నేతలు అంటున్నారు.ప్రత్యేక హోదా కన్నా,ప్యాకేజి వలనే ఎపీకి ఉపయోగం అంటున్నారు.స్టీల్ ప్లాంట్ విషయంలో కూడ కేంద్ర ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుందని బీజేపి నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
ఆంధ్రప్రదేశ్
ఇండియా
తెలంగాణ





















