అన్వేషించండి
Balakrishna Demands Bharata Ratna For NTR: భారతరత్న ఇచ్చి తీరాల్సిందేనన్న బాలకృష్ణ
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ లో జరిగిన మినీ మహానాడులో నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాల్సిందేనని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ ప్రభుత్వం వస్తుందన్నారు.
వ్యూ మోర్





















