అన్వేషించండి
Viral Video: పంది పిల్లకు పాలిచ్చిన ఆవు... బ్రహ్మంగారు చెప్పింది నిజమైందంటున్న స్థానికులు
సమాజంలో చాలా వింతలు చూస్తూ ఉంటాము. అసలు ఎప్పుడూ జరగనవి, ఊహకు అందనివి కూడా అప్పుడప్పుడూ తారసపడుతుంటాయి. ఇలాంటి వింత ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో జరింగింది. అప్పుడెప్పుడో బ్రహ్మంగారు చెప్పినట్టు ఓ ఆవు.. పంది పిల్లకు పాలు ఇచ్చింది. ఈ విచిత్రాన్ని చూసిన స్థానికులు తమ కెమెరాల్లో ఆ దృశ్యాలను బంధించారు. ప్రొద్దుటూరు పెద్ద గుంత వద్ద పంది ఆవు పాలను తాగడం ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రొద్దుటూరులో నడుచుకుంటూ వెళ్తోన్న ఆవు వద్దకు వెళ్లి పంది పిల్లి పాలు తాగింది. అక్కడే ఉన్న స్థానికులు ఈ వింతను తమ సెల్ లో బంధించారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















