అన్వేషించండి
Advertisement
Andhra Pradesh Tops In Banana Cultivation: అరటి సాగులో దూసుకుపోతున్న ఏపీ
అరటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. నాలుగేళ్ళ నుంచి అరటి సాగులో ఏపీ నెంబర్ వన్ గా నిలుస్తోంది. ఇటీవలే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ విషయాన్ని పార్లమెంటులో ప్రకటించారు. ఆహార, వ్యవసాయోత్పత్తుల సంస్థ.. FAO గణాంకాల ప్రకారం 2021-22లో 56.84 లక్షల టన్నుల అరటి ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానంలో ఉంది. దేశ మొత్తం అరటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వాటా 16.5 శాతంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్
నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు ఖాళీ అయిపోయిన గ్రామం..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion