అన్వేషించండి
Advertisement
పీఆర్సీ పై పోరు లో ఆందోళన ఉద్ధృతం చేసిన ఉద్యోగులు
విజయవాడలో ని పంచాయతీరాజ్ కార్యాలయంలో ప్రభుత్వం జారీ చేసిన పే స్లిప్పులను పీఆర్సీ సాధన సమితి నాయకులు దహనం చేశారు. వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేత విద్యాసాగర్ మాట్లాడుతూ, సమితి ఇచ్చిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద పే స్లిప్పుల దహన కార్యక్రమాలు నిర్వ హించామన్నారు. పే స్లిప్ చూశాక తమ అపోహలు పోతాయని ప్రభుత్వం చెబుతుందని అయితే అపోహలన్నీ అవతలివైపే ఉన్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
పవన్ టూర్లో ఫేక్ ఐపీఎస్ కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆట
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion