అన్వేషించండి
Vijayawada Teppotsavam : ప్రకాశం బ్యారెజీలో లక్ష క్యూసెక్కుల నీరు | ABP Desam
దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల నదీ విహారానికి ఈ ఏడాది కూడా బ్రేక్ పడింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నుంచి వరదనీటి ప్రవాహం ప్రకాశం బ్యారేజీ కి అధికంగా చేరుకోవడంతో తెప్పోత్సవం నిర్వహించలేకపోతున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రకటించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















