అన్వేషించండి
IYR Krishnarao Andhra Media : ప్రాంతీయ పార్టీలు తప్ప మరే పార్టీ రావటం వారికి ఇష్టం లేదు | ABP Desam
AP లో ఉన్న మీడియానే BJP పై నెగటివ్ ప్రొపగాండా చేస్తోందని మాజీ సీఎస్, బీజేపీ నేత IYR Krishna Rao అన్నారు. సీఎం జగన్, చంద్రబాబునాయుడు పార్టీలు తప్ప మరే పార్టీలు రావటం వారికి ఇష్టం ఉండదని వ్యాఖ్యలు చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం
సినిమా





















