అన్వేషించండి
Mangalagiri: మహిళను కడుపులో తన్నిన ఆటోడ్రైవర్
గుంటూరు జిల్లా మంగళగిరి రామచంద్రాపురం కట్టపై మహిళను ఆటోడ్రైవర్ కడుపులో తన్నాడు. విజయవాడకు చెందిన గోవిందు గోవర్ధనికి చిర్రావురుకు చెందిన ఆటోడ్రైవర్ గోపి కృష్ణకు మధ్య ఆర్థిక లావాదేవీలపై వివాదం నడిచింది. రామచంద్రాపురం కట్టపై ఇద్దరికి మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో గోవర్ధని కడుపులో గోపికృష్ణ తన్నాడు. బాధితురులి ఫిర్యాదు మేరకు మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసి.. ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
తెలంగాణ
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్





















