అన్వేషించండి
Botsa Satyanarayana : ఎస్సీ ఎస్టీ రిజర్వుడ్ విద్యార్థులు పరీక్షకు హాజరైతే క్వాలిఫై | ABP Desam
APEAP సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి బొత్స సత్యానారాయణ ఫలితాలను విడుదల చేశారు. 40 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు..నిర్ధారించడం జరిగిందని మంత్రి అన్నారు.ఫలితాలను విడుదల చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ లు పరీక్ష కు అటెండ్ అయితే చాలు క్వాలిఫై అయినట్టు నిర్ధారించామన్నారు. ఈ సారి ఇంటర్ మార్కులుకు ఈఏపీ సెట్లో వెయిటేజ్ లేదన్న మంత్రి...ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ రాసిన వాళ్లలో 89.12 శాతం క్వాలిఫై అయ్యారన్నారు.
వ్యూ మోర్





















