అన్వేషించండి
AP CM Jagan Praises Bendapudi Students : భలే మాట్లాడుతున్నారే! | ABP Desam
బెండపూడి విద్యార్థులంటే.. ఇప్పుడు మనందరికీ సుపరిచితమే.. ఎందుకంటే వాళ్లు English accent అలాంటిది మరి. అంత పాపులర్ అయిన ఆ స్టూడెంట్స్ ఇప్పుడు సీఎం జగన్ తో డైరెక్ట్ గా మాట్లాడారు. విద్యాశాఖ సమీక్షలో భాగంగా మాట్లాడిన విద్యార్థులు... జగన్ అమలు చేసిన పథకాల గురించి చెప్పారు.
వ్యూ మోర్
Advertisement
Advertisement





















